సిరాన్యూస్, కోనరావుపేట
కోనరావుపేట పాల కేంద్రం చైర్మన్ గా లక్ష్మారెడ్డి
కోనరావుపేట మండలంలోని కనగర్తి పాల ఉత్ప త్తిదారుల సంఘం చైర్మన్ గా జిల్లెల్ల లక్ష్మారెడ్డి మూడోసారి ఎన్నికయ్యారు. డైరెక్టర్లుగా మోతె రాజిరెడ్డి, మారుపాక చంద్రయ్య, రావులపెల్లి పెద్ద మహిపాల్‌రెడ్డి, ఎల్లె ప్రభాక లక్ష్మారెడ్డి – ర్, జాప పర్శరాములు, మారుపాక రాజ య్య, రావులపెల్లి చిన్న మహిపాల్‌రెడ్డి, అండెం రాము లు, ఏరెడ్డి వెంకట్‌రెడ్డి ఎన్నికయ్యారు. కార్యక్రమంలో కార్యదర్శి రాజిరెడ్డి, టెస్టర్ రావులపెల్లి వెంకట్ రెడ్డి, పాల ఉత్పత్తిదారులు పాల్గొన్నారు.