సిరా న్యూస్,వికారాబాద్;
అదుపు తప్పిన లారీ బీభత్సం సృష్టించింది. సిమెంటు లోడ్ తో ఉన్న లారీ రెండు ద్విచక్ర వాహనాలు, ఒక కారు , ప్రహరీ గోడకు ఢీకొంది.ప్రయాణికులు భయభ్రాంతులకు గురైయారు. అదృష్టవశాత్తూ వాహనాలపై ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్నింది. వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో సంఘటన జరిగింది. స్కూల్ కు వెళ్లే సమయంలో జరగడంపై ప్రయాణికులు అంతా భయభ్రాంతులకు గురయ్యారు