శానిటేషన్ ఇన్స్పెక్టర్ విధులు ఎక్కడ
సిరా న్యూస్,నంద్యాల టౌన్ :
శానిటేషన్ ఇన్స్పెక్టర్ విధులలో నిర్లక్ష్యం వహిస్తున్న ప్రతిరూపం రెండు రోజులుగా మెయిన్ రోడ్లపై ప్రవహిస్తున్న మురికి నీరు రోడ్లపై చెత్తాచెదారంతో నిండిపోయి మురికి నీరు మెయిన్ రోడ్లపై ప్రవేశిస్తున్న కూడా శానిటేషన్ ఇన్స్పెక్టర్ మున్సిపాలిటీ అధికారి ఏమాత్రం చలనం లేకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని పాదచారులు విమర్శిస్తున్నారు మెయిన్ రోడ్లపై పరిస్థితి ఈ విధంగా ఉంటే సందు గొందులలో ఇంకా ఎంత మాత్రం పట్టించుకుంటారు అని ఎద్దేవా చేస్తున్నారు కనీసం శానిటేషన్ ఇన్స్పెక్టర్ విధులు ఎక్కడ నిర్వహిస్తున్నారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది అన్నారు.
===