కంచనగూడెం లో చిరుత సంచారం

సిరా న్యూస్,ఏలూరు;
ఏలూరు జిల్లా చింతలపూడి మండలం కంచనగూడెం గ్రామంలో చిరుత పులి హల్ చల్ చేస్తోంది. పీక నాగేశ్వరావు చెందిన లేత దూడపై చిరుత పులి దాడి చేసింది. ఫారెస్ట్ అధికారులు అమర్చిన ట్రాప్ కెమెరాలకు చిరుత పులి సంచారం చిక్కాయి. కంచనగూడెం గ్రామస్తులకు మరియు చుట్టుపక్క గ్రామ ప్రజలకు రైతులు పొలం కి వెళ్ళినప్పుడు ఒంటరిగా వెళ్ళరాదని ఫారెస్ట్ అధికారులు సూచించారు
=========

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *