సాగర్ 8 గేట్లు ఎత్తివేత

సిరా న్యూస్,నల్గోండ;
నాగార్జునసాగర్ ప్రాజెక్టు 8 గేట్లు ద్వారా 64 వేల 800 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేసారు. సాగర్ ప్రాజెక్టు నీటిమట్టం: 590 / 590 అడుగులు. డ్యామ్ నీటి సామర్థ్యం: 312 / 312.0450. కుడి కాలువ: 6,324 క్యూసెక్కులు. ఎడమ కాలువ: 6,022 క్యూసెక్కులు. ప్రధాన పవర్ హౌజ్: 29,313 క్యూసెక్కులు. ఇన్ ఫ్లో & ఔట్ ఫ్లో: 1 లక్షా 9 వేల 259 క్యూసెక్కులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *