ఇద్దరు బాలికలపై ప్రేమోన్మది దాడి

సిరా న్యూస్,హైదరాబాద్;
అంబర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాగ్ అంబర్పేట్ లో దారుణం జరిగింది. ఇద్దరు మైనర్ బాలికలు ట్యూషన్ నుండి ఇంటికి వెళ్తుండగా ఘటన జరిగింది. ప్రతిరోజు ప్రేమించమని ట్యూషన్ నుండి వెళ్తుండగా ప్రేమోన్మాదివేధించేవాడు. నిరాకరించడంతో బాలికల పై కత్తితో దాడి జరిపాడు. ఘటనలో ఇద్దరు అమ్మాయిలకు గాయాలు అయ్యాయి. పోలీసులను అమ్మాయిలను దుర్గాబాయి దేశ్ముఖ్ ఆసుపత్రికి తరలించారు.సంఘటన జరిగిన వెంటనే కత్తితో దాడి చేసిన బాలుడు(17) ఆందోళనతో విద్యానగర్ సమీపంలో రైలు కింద తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకున్న బాలుడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించిఉస్మానియా ఆసుపత్రికి తరలించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *