సిరా న్యూస్,హైదరాబాద్;
బిజెపి హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ మాధవి లత మలక్ పేట నియోజకవర్గం లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అజoపురా డివిజన్ లో ఇంటింటికి తిరుగుతూ కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పాతబస్తీ అభివృద్ధి బీజేపీ తోనే సాధ్యమన్నారు. ఒవైసి బ్రదర్స్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఓట్లు దండుకునేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఈ సారి కులాలు. మతాలకు అతీతంగా తనకు మద్దతు పలుకుతున్నారని చెప్పారు. ఎన్నికల్లో పతంగి ఎగిరి పోవడం ఖాయమని అన్నారు
=======================xxx