సిరా న్యూస్,హైదరాబాద్;
మాజీ తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి శుక్రవారం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. అయనతోపాటు టిఎస్పిఎస్సి సభ్యులుగా అనిత రాజేంద్ర, పాల్వాయి రజని కుమారి బాధ్యతలు స్వీకరించారు. తరువాత అయన టిఎస్పిఎస్సి కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించారు.