సీఎం రిలీఫ్ పండ్ కు మహేష్ బాబు విరాళం

సిరా న్యూస్,హైదరాబాద్;
సినీ నటుడు మహేష్ బాబు దంపతులు సోమవారం నాడు ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50లక్షలు విరాళం అందజేసారు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి చెక్ ను అందజేసారు. ఏఎంబీ తరపున మరో రూ.10లక్షలు మహేష్ బాబు విరాళం అందజేసారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *