సిరా న్యూస్, ఓదెల
డీఆర్డీఓను కలిసిన జిల్లా అధ్యక్షుడు మల్లయ్య
పెద్దపెల్లి జిల్లా కు మంగళవారం కొత్తగా వచ్చిన డీఆర్డీఓ రవీందర్ రాథోడ్‌ను వారి ఆఫీసులో ఓదెల మండలం గుండ్లపల్లె ఫీల్డ్ అసిస్టెంట్ జిల్లా అధ్యక్షుడు వేల్పుల మల్లయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్బంగా పష్ఫగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ప్రధానకార్యదర్శి ఇండ్ల రమేష్, కోశాధికారి కోమిరిశేట్టి సత్యనారాయణ, ఎలిగేడ్ మండల అధ్యక్షుడు కోటా సంపత్, సుల్తానాబాద్ మండల అధ్యక్షుడు కోయ్యడ కోమురయ్య, లక్ష్మన్, శ్రీనివాస్ పాల్గొన్నారు