Maneru river: నిండుకుండలా మానేరు నది

సిరాన్యూస్‌, ఓదెల
నిండుకుండలా మానేరు నది

పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల గ్రామానికి ఆనుకొని ఉన్న మానేరు నది తీరం నిండుకుండలా కనిపిస్తుంది. భారీ వర్షాలకు ఎగువ నుండి వస్తున్న నీరు మానేరు నదిలో నిండుకుండలా ప్రవహిస్తుంది. నది పరివాహ ప్రాంతాలకు భూగర్భ జలాలు అడుగంటి పోకుండా నిండుకుండలా ప్రవహిస్తుంది. మానేరు నది పక్కన ఉన్న రామభద్ర దేవాలయానికి వ‌చ్చి పోయే భక్తులకు పుణ్యస్నానాలకు అనువైన స్థలం మానేరు నది తీరం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *