మానవత్వంతో మరెన్నో సేవలు

ఎన్టీఆర్ సేవ సమితిలో మార్గదర్శకం కావాలి

ఎన్టీఆర్ సేవ సమితి మండల అధ్యక్షుడు ఈడిగ బసవరాజు

సిరా న్యూస్,కౌతాళం;
మానవత్వంతో మరన్నో సేవలకు ఎన్టీఆర్ సేవ సమితిలో మార్గదర్శకం కావాలని మండల అధ్యక్షులు ఈడిగ బసవరాజు గౌడ్ పేర్కొన్నారు.సోమ వరం ఎన్టీఆర్ సేవ సమితి ఆధ్వర్యంలోజూనియర్ ఎన్టీర్ క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. అనంతరం కేక్ కట్ చేయడం జరిగింది.వారు మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ అన్న చెప్పినా అడుగుబడుల్లో మేమంతా నడుస్తున్నాము ఇలాగే మరెన్నో సేవలు చేస్తూ ముందుకు సాగిస్తామని మానవ దృక్పదముతో యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
మాకు ఎంతో కృషి చేస్తున్న రాష్ట్ర కన్వీనర్ ముజీప్ మరియు కర్నూల్ జిల్లా ఉపాధ్యక్షుడు చాంద్ భాష యొక్క కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌతాళం ఎన్టీఆర్ సేవా సమితి సభ్యులు ఈడిగ నాగరాజు గౌడు, అశోక్ కుమార్ గౌడ్, జనార్దన్ గౌడ్, నరసింహుల గౌడు, ఈడిగ నరేంద్ర గౌడ్,వీరేంద్ర, చంద్ర, యూసఫ్, హుసేన్,పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *