సిరా న్యూస్,ములుగు;
తెలంగాణ – చెత్తిస్ గడ్ సరిహద్దు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సీసీ కెమెరాలతో పోలిస్ నిఘా ఏర్పాటు చేసారు. దానికి కమాండ్ కంట్రోల్ వెంకటాపురం మండలంలో ఏర్పాటు చేసారు. ములుగు జిల్లా ఎస్పీ గౌస్ ఆలాం సీసీ కెమెరా నిఘా నేత్రాలను ప్రారంభించారు. వెంకటాపురం, వాజేడు మండలాల్లో 70 ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసారు. …