సిరా న్యూస్,బీజాపూర్;
బీజాపూర్ జిల్లాలో ముగ్గురు గ్రామస్తులను కిడ్నాప్ చేసి,ఇద్దరిని న మావోయిస్టులు హత్య చేసారు.
బీజాపూర్ జిల్లా బైరాంఘడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జంపేమరక గ్రామానికి చెందిన ముగ్గురిని రెండు రోజుల క్రితం అపహరించుకెళ్లారు.ప్రజా కోర్టు నిర్వహించిన అనంతరం ముగ్గురిలో ఇద్దరిని హత్యచేసి ఒక విద్యార్థిని వదిలివేసారు న మావోయిస్టులు. వీరందరూ పోలీస్ ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్న ఘటన స్థలం వద్ద లేఖలు వదిలారు.