సిరా న్యూస్,ఆదిలాబాద్
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టు లేఖ కలకలం రేపింది. నిర్మల్ జిల్లాలో నిర్మిస్తున్నా ఇథనల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్నీ నిలిపివేయాలని లేఖలో మావోయిస్టులు హెచ్చరించారు. దిలావార్ పూర్, గుండ్లపల్లి గ్రామస్తులు చేస్తున్నాపోరాటానికి ప్రజలు అండగా నిలవాలని కోరారు. ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణంతో రైతులకు తీవ్ర నష్టం కలుగుతుంది. ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతులను ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేసారు. రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పేరుతో మావోయిస్టులు లేఖ విడుదల చేసారు.