Telugu Online News Daily
సిరా న్యూస్,హైదరాబాద్; తార్నాకలోని ఓ ఇంట్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రమాదం జరగడంతో పెను ప్రమాదం తప్పింది. షాక్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగి ఉండొచ్చని స్థానికులు చెబుతున్నారు
Your email address will not be published. Required fields are marked *
Comment *
Name *
Email *
Website
Save my name, email, and website in this browser for the next time I comment.