మే 1 న తెలుగు రాష్ట్రాలలో బ్యాంక్స్ కు సెలవు

సిరా న్యూస్,హైదరాబాద్;

మే 1 వ తేదీన(బుధవారం) కొన్ని రాష్ట్రాలలో బ్యాంక్ సెలవు ప్రకటించారు. వాటిలో తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, మణిపుర్, కేరళ, బెంగాల్, గోవా, బీహార్ ఉన్నాయి. అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని ‘మే డే’ గా జరుపుకుంటుండంతో ఈ హాలీడే ప్రకటించారు.
========================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *