సిరా న్యూస్, ఆదిలాబాద్
విటమిన్ ఏ చుక్కలు తప్పనిసరి వేయించాలి
*అంకోలి పీ హెచ్ సీ మెడికల్ ఆఫీసర్ సర్పరాజ్
చిన్నారులందరికీ విటమిన్ ఏ చుక్కలు తప్పనిసరిగా వేయించాలని అంకోలి పీ హెచ్ సీ మెడికల్ ఆఫీసర్ సర్పరాజ్ అన్నారు.
మండలంలోని బంగారిగుడా అంగన్వాడీ సెంటర్లో మంగళవారం మిటమిన్ ఏ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సూపర్ వైజర్స్ బొమ్మెత సుభాష్ కృష్ణవేణి యశోధ, ఆరోగ్యకార్యకర్త శ్రీదేవి ఆశ పుష్ప.వెంకటమ్మా మాట్లాడారు.
ఆయా 9 నెలల నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలకు అంధత్వ నివారణ కోసం ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు.