స్పీకర్పై పేపర్లు విసిరిన అసెంబ్లీ సభ్యులు

సిరా న్యూస్,శ్రీనగర్;
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ సమావేశంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బీజేపీ, నేషనల్ కాన్ఫరెన్స్ ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ, తోపులాట జరిగింది. ఆర్టికల్ 370 రద్దుపై రచ్చ ముదిరింది. ఆర్టికల్ 370, సెక్షన్ 35a మళ్లీ తీసుకురావాలని నేషనల్ కాన్ఫరెన్స్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేసారు. పేపర్లు చించి స్పీకర్పై విసిరేసారు. ఆందోళనల నేపథ్యంలో స్పీకర్ సభను వాయిదా వేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *