సిరాన్యూస్, ఖానాపూర్
మున్సిపల్ చైర్మన్‌ను కలిసిన ఎంఈఓ అంకం ప్రేమ్ సాగర్
నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఎంఈఓ గా బాధ్యతలు స్వీకరించిన అంకం ప్రేమ్ సాగర్ శుక్రవారం ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం ని వారి నివాస గృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ ఎంఈఓకు శుభాకాంక్షలు తెలియజేశారు.