పాల్గోన్న ఎమ్మెల్యే బలాల
సిరా న్యూస్,హైదరాబాద్;
హైదరాబాద్ పార్లిమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మలక్ పేట నియోజికవర్గం లో అక్బర్ బాగ్ డివిజన్, నల్లగొండ ఎక్స్ రోడ్, కలాడేరా, తదితర ప్రాంతాల్లో ఎంఐఎం అభ్యర్థి అసద్ ఉద్దీన్ ఒవైసీ తరపున ఎమ్మెల్యే అహ్మద్ బాలల ప్రచారం నిర్వహించారు. పెద్ద ఎత్తున్న ఎంఐఎం కార్యకర్తలు ప్రచారం లో పాల్గొని పతంగి గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్ధించారు……
==========