సిరా న్యూస్,సిద్దిపేట;
సిద్దిపేట జిల్లా కేంద్రం లో మార్నింగ్ వాక్ చేసి నగర ప్రజల్ని కలిసిన అనంతరం బస్ స్టాండ్ లో ప్రయాణికులను కలిసి ఉచిత ప్రయాణం పై మహిళలను అడిగి తెలుసుకున్న రాష్ట్ర రవాణా,బీసీ సంక్షేమ శాఖా మాత్యులు పొన్నం ప్రభాకర్ గారు.. వారి తో పాటు జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, నాయకులు తాడురి శ్రీనివాస్,పూజల హరికిషన్ తదితరులు ఉన్నారు..