సిరా న్యూస్,తిరుమల;
తిరుమల శ్రీవారినిదర్శించుకున్నారు. గురువారం రాత్రి తిరుమలకు వెళ్లిన ఆయన శుక్రవారం తెల్లవారు జామున స్వామి వారికి జరిగే అభిషేకం సేవలో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో ఆలయంలోకి వెళ్లి మొక్కలు చెల్లించుకున్నారు. టిటిడి అధికారులు రాష్ట్ర మంత్రికి దర్శనం ఏర్పాట్లు చేయడం జరిగింది.