సిరాన్యూస్: ఓదెల
అన్వేష్ ఎలక్ట్రికల్ మోటార్స్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే
సుల్తానాబాద్ పట్టణంలో శుక్రవారం నూతనంగా ఏర్పాటు చేసిన అన్వేష్ ఎలక్ట్రికల్ మోటార్స్ ను పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు ప్రారంభించారు. ఈసందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఎలక్ట్రానిక్ వాహనాలు పెరిగే అవకాశం ఉందని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే ని అన్వేష్ ఎలక్ట్రికల్ మోటార్స్ షాపు యాజమాన్యం ఘనంగా సన్మాంచారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.