సిరా న్యూస్,కోరుట్ల;
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, తోపాటు మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావులు మంగళవారం
మాజీ ముఖ్యమంత్రి,
భారత్ రాష్ట్ర సమితి పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ను హైదరాబాద్ లోని ఆయన నివాస గృహంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ నూతన ఎన్నికైన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ శుభాకాంక్షలు తెలియజేశారు..