MLA Jadhav Anil: మాజీ ఎంపీటీసీ జాదవ్ నానాజీని ప‌రామ‌ర్శించి ఎమ్మెల్యే

సిరాన్యూస్‌,బోథ్‌
మాజీ ఎంపీటీసీ జాదవ్ నానాజీని ప‌రామ‌ర్శించి ఎమ్మెల్యే

ఆదిలాబాద్ జిల్లా బోథ్‌ మండలంలోని గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ జాదవ్ నానాజీ ఇటీవల అనారోగ్యానికి గురై గుండెకు ఆపరేషన్ చేయించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అనిల్ జాద‌వ్ ఆయన ఇంటికి వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే వెంట‌ మాజీ ఎంపీటీసీ రాయల్ , నాయకులు భీమ్రావు, మాజీ సర్పంచ్ సదానంద్, శ్రీధర్ రెడ్డి, సుధీర్ రెడ్డి, రాథోడ్ సజన్, మాది ఎంపీపీ నాయకులు దేవేందర్ రెడ్డి, సురేందర్, సద్దాం, శ్రీకాంత్ , పాండు, తదితరులున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *