సిరాన్యూస్,కళ్యాణ్ దుర్గం
మంత్రి నారాయణను కలిసిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు
రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి, హౌసింగ్ ,అర్బన్ డెవలప్మెంట్ పొంగూరు నారాయణను గురువారం ఆయన స్వగృహం లో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీలో పలు సమస్యలు పై వివరించారు. ఇందుకు స్పందించిన మంత్రి సానుకూలంగా స్పందించారు.