సిరాన్యూస్,ఉట్నూర్
అచ్చ దేవానందం కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని లక్కారాం కాలని వాసులు ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు అచ్చ దేవానందం వారి తల్లి ఇటీవల అనారోగ్యంతో బాధపడుతు మృతి చెందారు. ఈవిషయం తెలుసుకున్న ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ వారి కుటుంబ సభ్యులను శుక్రవారం పరామర్శించారు. మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.