సిరాన్యూస్,ఖానాపూర్
ఎమ్మెల్యేకు విద్యార్థుల తల్లిదండ్రుల వినతి
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని ఎంపీపీ ఎస్, తిమ్మాపూర్ స్కూల్‌లో టీచర్లు లేక విద్యార్థులకు విద్యబోధన కొసాగడం లేదని మంగళవారం ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్‌కు విద్యార్థుల తల్లిదండ్రుల వినతి అందజేశారు. పాఠశాలను ఎవరు పట్టించుకోవడం లేదని, విద్యార్థులకు విద్యాబోదన అందేలా చూడాలని కోరారు.