MLA Vijaya Ramana Rao: హరిహర ట్రేడర్స్ వీడియో లాంచ్ చేసిన ఎమ్మెల్యే  విజయ రమణారావు

సిరా న్యూస్, ఓదెల
హరిహర ట్రేడర్స్ వీడియో లాంచ్ చేసిన ఎమ్మెల్యే  విజయ రమణారావు

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కూనారం రోడ్డులో ఉన్న హరిహర ట్రేడర్స్ యజమాని ఓదెల గ్రామానికి చెందిన ఏంబాడీ శ్రీకాంత్ నిరోలా కలర్ అతికృత డీలర్ లాప్ టాప్ ద్వారా ప్రచార వీడియోను ఎమ్మెల్యే చింతకుంట విజయ రామారావు  గురువారం లాంచ్ చేశారు. నిరోలాక్ పెయింట్స్ వేదిక ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జర్మనీ టెక్నాలజీతో 12 సంవత్సరాలు వాటర్ ప్రూఫ్ వారంటీ క‌లిగింద‌ని తెలిపారు. నేరోలాక్ పెయింట్స్ మీ అందమైన గృహానికి ఇంటర్నేషనల్ కంపెనీ పెయింట్స్ అన్ని రకాల పెయింట్స్ వుడ్ పాలిష్ ఎనామిల్ పెయింట్స్ అని తెలిపారు. అందమైన ఇంటికి ప్రపంచంలోనే ఏకైక పెయింట్స్ హరిహర ట్రేడర్స్ లో లభిస్తుంద‌ని తెలిపారు. కార్యక్రమంలో సంతోష్, రంజిత్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *