మోదీ మూడోసారి ప్రధాని అవుతారు

పవన్
సిరా న్యూస్,విజయవాడ;
నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని అవుతారు’ అని పవన్ కళ్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి నుంచి నామినేషన్ వేసే కార్యక్రమంలో పవన్ పాల్గోంటారు.పవన్ మాట్లాడుతూ ఎన్డీయే కూటమి తప్పకుండా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. మోదీకి శుభాకాంక్షలు, మద్దతు తెలిపేందుకు ఆయన పక్కన ఉండటం గౌరవంగా భావిస్తున్నానని అన్నారు.
==

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *