సిర్యానూస్, జైనథ్
జేఈఈ అడ్వాన్స్ లో మెరిసిన మోర ఆదర్శ్
జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. జాతీయ స్థాయిలో జేఈఈ అడ్వాన్స్ పరీక్షల్లో మోర ఆదర్శ్ సత్తా చాటారు. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని పిప్పర్ వాడ గ్రామానికి చెందిన మోర కిష్టన్న కుమారుడు మోర ఆదర్శ్ జాతీయ స్థాయిలో ఓపెన్ కేటగిరీలో 630 వ ర్యాంకు సాధించారు. అలాగే ఓబీసీ కేటగిరీలో 87వ ర్యాంకు సాధించారు. ఈసందర్బంగా మోర ఆదర్శ్‌ను కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అభినందించారు.
.