సిరా న్యూస్,ఖమ్మం;
ఖమ్మం జిల్లా రఘునాధాపాలెం మండలం హర్యాతండా వద్ద జరిగిన కారు ప్రమాదంలో ఇద్దరు పిల్లలతోతల్లి మృతి చెందారు. .మృతులు బోడ కృషిక (5),క్రితన్య(2)తో సహా తల్లి కుమారి(25)గా గుర్తించార. .ఉద్దేశ్య పూర్వకంగానే కుమారి భర్త బొడా ప్రవీణ్ ఆక్సిడెంట్ చేసినట్లు బంధువులు ఆరోపించారు. .కావాలనే చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు.ఘటనలో …భర్త ప్రవీణ్ పరిస్థితి కూడా విషమంగా వుంది. వారంతా స్వగ్రామానికి వస్తుండగా ఘటన జరిగింది. .గత కొద్ది నెలలుగా భార్యాభర్తల మధ్య తీవ్ర విభేదాలున్నట్టు బంధువులు చెబుతున్నారు. .భర్త బొడా ప్రవీణ్ హైదరాబాద్ ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులుగా పనిచేస్తున్నాడు.