సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణ రాష్ట్రం నుండి పార్లమెంటు (రాజ్యసభ) సభ్యునిగా ఎన్నికయిన ధ్రువపత్రాన్ని అందుకున్న సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కుటుంబ సమేతంగా మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. చిన్న వయసులో పెద్దల సభకు వెళ్ళే అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు తెలిపారు.