సిరాన్యూస్,ఆదిలాబాద్
ఆదిలాబాద్ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన జి. నగేష్
ఆదిలాబాద్ జిల్లా ఎంపీగా జి నగేష్ మంగళవారం పార్లమెంట్ లో ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు. 18వ పార్లమెంట్ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జి నగేష్ రెండవసారి ఎంపీగా గెలుపొందారు.