సిరాన్యూస్, సామర్లకోట
సామర్లకోట ఎంపీడీవో గా డి.లలిత
సామర్లకోట ఎంపీడీవో గా డి.లలిత శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈమె ఎన్నికల బదిలీ లో భాగంగా తణుకు బదిలీ పైన వెళ్ళారు. ఎన్నికల అనంతరం రీ బదిలీ లో సొంత మండలాలకు ప్రభుత్వం బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఈసందర్బంగా ఆమెకు కార్యాలయ సిబ్బంది ఘన స్వాగతం పలికారు.