సిరాన్యూస్, ఖానాపూర్ టౌన్
విద్యార్థులకు యూనిఫామ్లు అందజేసిన మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణం సుభాష్ నగర్ కాలనీలో ప్రభుత్వ గిరిజన బాలికల పాఠశాల విద్యార్థులకు బుధవారం యూనిఫాంలను ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ నాయకులు షబ్బీర్ పాషా , ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.