సిరా న్యూస్,మదనపల్లె;
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలొ ఫైళ్ల దగ్దం కేసులో మదనపల్లె మున్సిపల్ వైస్ చైర్మెన్ జింకా వెంకట చలపతిని పోలీసులు శనివారం తెల్లవారు ఝామున 2 గంటలకు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. శనివారం తెల్లవారి ఝామున 2 గంటలకు అయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించి పలు డాక్యుమెంట్లు కూడా తీసుకెళ్లారని సమాచారం. అయితే ఈ విషయం పై పోలీసుకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు…