Murder in a bar ; బార్ లో హత్య

సిరా న్యూస్,వెంకటగిరి;
ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి లో దారుణం జరిగింది. వెంకటగిరి పాలకేంద్రం వద్ద ఉన్న పినాకిని బార్ &రెస్టారెంట్లో యువకుడు హత్యకు గురయ్యాడు. బొక్కిసం విజయ్ 35 అనే వ్యక్తిని నరసింహ అనే వ్యక్తి కత్తితో పొడిచి చంసాడు. బార్ పక్కనే నిర్వహిస్తున్న కూల్ డ్రింక్స్ షాప్ లో నరసింహ పని చేస్తున్నట్లు సమాచారం. పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, విచారణ చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *