మేడ్చల్ లో మర్డర్

సిరా న్యూస్;
మల్లికార్జున నగర్ కాలనీలో బెంగళూరుకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి సత్యనారాయణ (65) ఒంటరిగా ఉంటున్నాడు. అతడి ఇంటిలో ముఖానికి, రెండు కాళ్లకు నల్లటి కవర్ కట్టి ఉన్న మహిళ మృతదేహం లభ్యం అయింది. చనిపోయిన మహిళకు దాదాపు 50 సంవత్సరాల వయసు ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం సత్యనారాయణ ఆచూకీ దొరకడం లేదు.
===========

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *