గళ్ళా మాధవి అను నేను

 సిరా న్యూస్,అమరావతి;
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలిగా గళ్ళా మాధవి ప్రమాణ స్వీకారం చేసారు. గుంటూరు పశ్చిమ నుండి గెలిచిన గళ్ళా మాధవి రాష్టంలో మహిళా ఎమ్మెల్యేల్లో రెండో అత్యధిక మెజారిటీ సాధించారు. ప్రచార సమయంలోనే చంద్రబాబునాయుడు ప్రశంసలు అందుకున్నారు.
=====

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *