Nagaraju Vemula: జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బరిలో నాగరాజు వేముల

సిరాన్యూస్‌,ఆదిలాబాద్‌
జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బరిలో నాగరాజు వేముల

రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 5 నుంచి అక్టోబర్ 5 వరకు ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించే యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో భాగంగా ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి బరిలో జిల్లాకు చెందిన నాగరాజు వేముల నిలుస్తున్నారు. ఈ మేరకు ఆయన గడుపులోగా తన మెజార్టీని సాధించి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్నిక అయ్యేందుకు ఆదివారం ఆన్‌లైన్‌ ద్వారా నామినేషన్ దాఖలు చేశారు.18- 35 సంవత్సరాల లోపు యువతీ యువకులు వారు ఐవైసీ యాప్ ద్వారా ఆన్ లైన్ ఓటింగ్లో పాల్గొని తనకు మద్దతు తెలపాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *