సిరా న్యూస్,నల్గోండ;
నాగార్జునసాగర్ కు వరద కొనసాగుతోంది. పద్నాలుగు క్రస్టు గేట్లు 10 ఫీట్ల మేర ఎత్తి దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో :- 3,74,309 క్యూసెక్కులు. ఔట్ ఫ్లో : 2,73,370 క్యూసెక్కులు. పూర్తి స్థాయి నీటి మట్టం :- 590 అడుగులు. ( 312 టీఎంసీలు ) ప్రస్తుత నీటి మట్టం :- 585.40 అడుగులు ( 298.5890టీఎంసీలు )