సిరా న్యూస్,ఖమ్మం;
తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామంలో మాజీ డిసిఎంఎస్ఎస్ ఛైర్మన్ రాయల వెంకట శేషగిరి అంతిమయాత్ర పాడే మోసి అంతిమయాత్రలో మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు,రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు పాల్గొన్నారు. అతిమయత్రలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గోన్నారు. ఈ సందర్భంగా నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ..మంచి వ్యక్తిని కోల్పోయామని,రాయల మృతితో ప్రతి శ్రేణులకు తీరని లోటన్నారు.
====