మత్స్యకార వేషధారణలో నర్సాపురం ఎమ్మెల్యే

సిరా న్యూస్,అమరావతి;
నర్పాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ వినూత్న రీతిలో అసెంబ్లీకి వచ్చారు. జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యే, సాంప్రదాయ మత్స్యకారునిగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన బొమ్మిడి నాయకర్ . ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. చేప, వలతో సాంప్రదాయ మత్స్యకారునిగా వినూత్న రీతిలో అసెంబ్లీలోకి అడుగు పెట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *