సిరా న్యూస్, కుందుర్పి
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
కుందుర్పి మండల కేంద్రంలోని శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ ఉప కేంద్రంలో మరమ్మతుల కోసం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. కుందుర్పి సబ్ స్టేషన్ పరిధిలోగల అన్ని గ్రామాలలో విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.