సిరా న్యూస్,హైదరాబాద్;
ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీలో చనగాని దయాకర్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆధ్వర్యంలో నీట్ పరీక్ష రద్దు కొసం విద్యార్దుల దీక్ష చేపట్టారు. 24 లక్షల విద్యార్థుల జీవితాలతో మోడీ ప్రభుత్వం ఆడుకుంటున్నారు. నీట్ స్కామ్ పై సి.బి .ఐ విచారణ జరపాలి. ఎన్. టి. ఏ జెనరల్ డైరెక్టర్ శుబోద్ కుమార్ సింగ్ ను వెంటనే అరెస్ట్ చేయాలని అన్నారు.24 గంటలో మోడీ ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు ఉంటాయని అన్నారు.
=====================