ఎలాంటీ అభ్యంతరం లేదు

సిరా న్యూస్,హైదరాబాద్;
నోటీసులపై సీఎం రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి స్పందించారు. 2015లో అమర్సొసైటీలో నివాసాన్ని కొనుగోలు చేశా. కొనుగోలు సమయంలో ఎఫ్టీఎల్లో ఉందనే సమాచారం లేదు.ఎఫ్టీఎల్ లో ఉంటే ఎలాంటి చర్యలు తీసుకున్నా అభ్యంతరం లేదని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *