డోన్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ యం యల్ ఏ అభ్యర్థి గా డాక్టర్ గార్లపాటి మద్దిలేటి స్వామి నామినేషన్

 సిరా న్యూస్,డోన్;
డోన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా డాక్టర్ గార్లపాటి మద్దిలేటి స్వామి నామినేషన్ వేశారు, స్థానిక డోన్ ఆర్ డి ఓ కార్యాలయం లో బుధవారం కాంగ్రెస్,సీపీఎం మరియు సిపిఐ పార్టీ నాయకుల తో కూటమి అభ్యర్థి డాక్టర్ గార్లపాటి మద్దిలేటి స్వామి ఆర్ డి ఓ మహేశ్వర రెడ్డి కు నామినేషన్ ను అందజేశారు, ఈ కార్యక్రమం లో సిపిఐ నాయకులు సుంకన్న, సీపీఎం నాయకులు నక్కి శ్రీకాంత్, కోయిలకొండ నాగరాజు, కాంగ్రెస్ నాయకులు సుబ్బు యాదవ్ తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *