సిరా న్యూస్,నల్లగొండ;
నల్లగొండ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా (2) సెట్లు కుందూరు జానారెడ్డి నామినేషన్ దాఖలు చేసారు. ఒక నామినేషన్ సెట్ ను రిటర్నింగ్ అధికారికి డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్ సమర్పించారు. మరో నామినేషన్ సెట్ ను రిటర్నింగ్ అధికారికి డిసిసి మహిళా అధ్యక్షురాలు గోపగాని మాధవి సమర్పించారు.
=====================xxxx